తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 06 మనస్సాక్షి :
టీడీపీ రైల్వే కోడూరు నియోజకవర్గ బాధ్యులు కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి తనయులు, టిడిపి యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి, ముక్కా సాయి విశాల్ రెడ్డి ల పుట్టినరోజు వేడుకలు ఫిబ్రవరి 21, 22 న రైల్వే కోడూరు నియోజకవర్గం లో కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శుక్రవారం నాడు కోడూరు పట్టణంలోని రాఘవరాజపురం టిడిపి కార్యాలయం నందు ముక్కా సాయి వికాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ జ్ఞాపికను అందజేసిన, జంగిటివారి పల్లెకు చెందిన కొండేటి గంగాధర్, తల్లెం రమణారెడ్డి, మణి ఇతర నాయకులు.
Post Views: 2