బాలుడు మృతి, కుటుంబ సభ్యులను ఓదార్చిన ముక్కా వరలక్ష్మి..!

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 3 మనస్సాక్షి :

రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులువారిపల్లి మండల వాస్తవ్వులు నూక సుబ్రహ్మణ్యం రెడ్డి కుమారుడు రాకేష్ కుమార్ రెడ్డి ఆకస్మాతుగా మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి. అనంతరం పుట్టెడు దుఃఖంలో వున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఇలాంటి అవసరం ఉన్న తాము ముందు ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయుకులు, గ్రామ ప్రజలు పాల్కొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp