తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 01 మనస్సాక్షి :
కోడూరు పట్టణంలోని పాత బజార్ గంగమ్మతల్లి ఫంక్షన్ హాల్ నందు నగిరిపాటి శ్రీనివాసులు కుమారుడు నగిరిపాటి జయశంకర్ పవిత్ర వివాహ వేడుకలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వాజారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మహేశ్వర్ రెడ్డి, వెంకటయ్య,చెంగయ్య ,మణి , కోటి,సంటి శివాజీ, సంటి రవి,నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 2