పాల సేకరణలో నాణ్యతకు ప్రాధాన్యం

కె.వి.పల్లి మండలం సొరకాయలపేట గ్రామంలోని మినం రెడ్డి గారి పల్లెలో ఉన్న పాల సేకరణ కేంద్రాన్ని జేవివో శంకర్ తనిఖీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ నాణ్యమైన పాలు సేకరించాలని సూచించారు. వెన్న శాతం నమోదు, నిల్వ విధానాలపై ఆరా తీశారు. పొదుగు వాపు వచ్చిన ఆవుకు చికిత్స తర్వాత మూడు రోజులకే పాలు ఇవ్వాలని, జున్ను పాలను కలపరాదని రైతులకు అవగాహన కల్పించారు.

Facebook
X
LinkedIn
WhatsApp