రైల్వే కోడూరు, ఫిబ్రవరి 26 (మనస్సాక్షి):
రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపేందుకు ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్భార్ కార్యక్రమం రైల్వే కోడూరు పట్టణంలోని రాఘవరాజుపురం టీడీపీ పార్టీ కార్యాలయంలోనిర్వ హించబడుతోంది. సమయం : రేపు అనగా శుక్రవారం ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ప్రజలను స్వయంగా కలుసుకుని వారి వినతిపత్రాలను స్వీకరించనున్నారు.
కావున 5 మండలాలకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వ్యక్తిగత మరియు ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలియజేయాలని ఆయన కోరారు.
Post Views: 3