కలికిరి, కలం మనస్సాక్షి :
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో ఎంపీపీ వేంపల్లి నూర్జహాన్, మండల వైస్ కన్వీనర్ వేంపల్లి బావాజీల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని ప్రజల నుండి సంతకాలు సేకరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 3