రాజంపేట, కలం మనస్సాక్షి :
ఘాట్ రోడ్డులో ఆకలితో అలమటిస్తూ ఇబ్బందులు పడుతున్న మూగజీవాలైన వానరాల ఆకలిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తీర్చారు. రాయచోటి – రాజంపేట మార్గంలోని ఘాట్ రోడ్డులో అరటి పండ్లను వాటికి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఔదార్యానికి గుర్తింపుగా ఈ దృశ్యం నిలుస్తుందని చెప్పుకోవచ్చు
Post Views: 1