చెన్నంశెట్టి వివాహ వేడుకల్లో ప్రసాద్ బాబు

సుండుపల్లి :
శుక్రవారం రాత్రి అన్నమయ్య జిల్లా సుండుపల్లి ఎంసీఆర్ కల్యాణమండపంలో జరిగిన చెన్నం శెట్టి వెంకటరమణ కుమారుడు భాస్కర్ త్రివేణిల వివాహ వేడుకల్లో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు హాజరై వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి వెంట వెంకటేశ్వర్లు నాయుడు, ఎంపీపీ రాజమ్మ, చప్పిడి రమేష్ నాయుడు, కంచన రెడ్డయ్య, నేతి వెంకటరమణ, మన్నేరు రామాంజి, జనసేన రామ శ్రీనివాస్, మంత్రి రెడ్డయ్య, రాము నాయక్ బంధుమిత్రులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp