రైల్వే కోడూరు :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలో రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి సీఎం చంద్రబాబుకు వివరించగా సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారన్నారు.
Post Views: 1