అన్నమయ్య జిల్లా : మాజీ ఎమ్మెల్యే ఎంపీ సుగవాసి పాలకొండ రాయుడుకి అత్యంత సన్నిహితులు సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టిటిడి మాజీ బోర్డు సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు పరామర్శించారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్య విషయాలు, యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాయచోటి నియోజకవర్గం సంబేపల్లిలో ప్రసాద్ బాబు పర్యటించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Post Views: 2