సుగవాసి ప్రమాణ స్వీకారం.. పాల్గొన్న ముక్కా రూపానంద రెడ్డి.

రైల్వే కోడూరు మార్చి 02 మనస్సాక్షి :

మదనపల్లి జిల్లా కేంద్రలో, రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపి ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి పాల్గొని రాజంపేట టిడిపి పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సుగవాసికి శుభాకాంక్షలు తెలియజేశారు.యువ నాయకులు ముక్కా సాయివికాస్ రెడ్డితో పాటు కోడూరు నియోజకవర్గం నుండి 5 మండలాల నాయకులు,కార్యకర్తలు,ప్రజలు భారీ ఎత్తున ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp