సీఎంతో కలిసి యోగాంధ్ర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి

విశాఖపట్నం : జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లపై అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ఏర్పాట్లపై సమీక్షించారు.

Facebook
X
LinkedIn
WhatsApp