రామాపురం : రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం రామాపురంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమేష్ రెడ్డి మనమడు సాకేత్ రెడ్డి జన్మదిన వేడుకలలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమేష్ రెడ్డి మంత్రివర్యులకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 6