రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని సిబ్యాల గ్రామంలో గల శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శనివారం రోజు రాత్రి జరిగిన వర వారి వివాహ వేడుకలలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు టీడీపీ యువ నాయకుడు మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మండల టిడిపి అధ్యక్షుడు గండికోట సుధాకర్ మండల గ్రామ టిడిపి నాయకులు జాకిర్,మదన్ మోహన్,రాజు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 3