కె.వి పల్లి మండలం, గాలి వారి పల్లి పంచాయతీ లో సీతారామచంద్ర లక్ష్మణ హనుమంతు సమేత విగ్రహ ప్రతిష్టలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రామాలయం నందు సీతారామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలకు మంత్రి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కె.వి.పలికి మంత్రి రావడం సంతోషదాయంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నారు.
Post Views: 2