రాయచోటి :
రాయచోటి పట్టణంలో విచ్చలవిడిగా ఫుట్ పాత్, రోడ్లను ఆక్రమణలకు గురవుతున్నాయి. వాహనదారులు వెళ్లడానికి వీలు లేకుండా షాపు యజమానులు ప్రధాన రహదారులను సైతం ఆక్రమించేస్తున్నారు. స్పందించాల్సిన అధికారులు సైతం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పట్టణంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఫుట్ పాత్ ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ అధికారులు నిర్వహిస్తే తప్ప ట్రాఫిక్ సమస్యను అరికట్టలేం. పట్టణంలోని బస్టాండ్ రోడ్డులో ఉన్న విశ్వం లాడ్జ్ యాజమాన్యంపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.
Post Views: 4