తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మార్చ్ 06 మనస్సాక్షి :
రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై పలు ఆరోపణలు చేసిన హర్ష వీణ అనే మహిళపై, ఎమ్మెల్యే తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో, హైకోర్టు హర్ష వీణకు కండిషనల్ బెయిల్ మంజూరు చేయడం జరిగినది. స్థానిక కోర్టులో జడ్జి ఎదురుగ హాజరై సమర్పించాల్సిన పూచికత్తులో భాగంగా శుక్రవారం తన లాయర్ తో కలిసి రైల్వేకోడూరు కోర్టుకు ఆమె హాజరయ్యారు .ఈ సందర్బంగా 20 వేల రూపాయల బాండ్, ఇద్దరు వ్యక్తుల షూరిటీ జడ్జికి సమర్పించే అవకాశాలు వున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Post Views: 3