రైల్వే కోడూరులో ఏపీ జెఎసి పునర్నిర్మాణం, ఎన్నిక..

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 09: సోమవారం నాడు రైల్వే కోడూరు ఎన్జీవో హోం నందు ఏపీ జెఎసి సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో రైల్వే కోడూరు తాలూకా జేఏసీని పునర్నిర్మాణం చేయడం జరిగినది అందులో భాగంగా తిరిగి సోమవారం నాడు జేఏసీ చైర్మన్ గా ఏపీ ఎన్జీవో అధ్యక్ష అధ్యక్షులు పి ఓబులేసు జేఏసీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది సెక్రటరీ జనరల్ గా కె ఫణీంద్ర ప్రసాద్ యాదవ్, ట్రెజరర్ గా డి. హరినాథ్ కో చైర్మన్గా పి.బాలసుబ్రహ్మణ్యం పి శంకరయ్య పెన్షనర్స్ అసోసియేషన్ కే రవిశంకర్ ఎస్టియు నియమించడం జరిగింది . వైస్ చైర్మన్గా ఎన్ మనోహర్ యుటిఎఫ్ జై సూర్య ఏపీ ఎన్జీ జీవో అసోసియేషన్ జి సుబ్బరాయుడు అసోసియేషన్ సిహెచ్ చంద్రశేఖర్ సిఐటియు అస్లాం ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా విజయకుమార్ జాయింట్ సెక్రెటరీగా డి హరినాథ్ ఎం గంగాధర్ ఏఐటియుసి జే రవిశంకర ఏపీ ఎన్జీవో మొదలగు వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల ఉపాధ్యాయుల అనేక సమస్యల మీద ప్రభుత్వ మీద ఒత్తిడి తెచ్చేదానికి ఎలాంటి ఉద్యమాల కైనా మేము ముందుంటామని ఈ సందర్బంగా తెలియజేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp