రాయచోటి : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ప్రధాన కార్యదర్శిగా బేపారి అసద్ అలీ ఖాన్ ను నియమించినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా బేపారి అసద్ అలీ ఖాన్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినందుకు నన్ను నమ్మి ప్రధాన కార్యదర్శి పదవి వచ్చినందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డికి, అన్నమయ్య జిల్లా మైనారిటీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ కు, ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
Post Views: 4