రైల్వే కోడూరు: అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలోని కే కందుల వారి పల్లి గ్రామానికి చెందిన రత్తిన జయమ్మ పెద్దకర్మకు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ ముక్క రూపనందర్ రెడ్డి వారి సతీమణి వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి జయమ్మ ఆత్మ శాంతించాలని వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 3