మైనార్టీ శాఖ మంత్రిని కలిసిన మండిపల్లి

అమరావతి ; అమరావతి సచివాలయంలోని 3వ భవనంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎం.డి. ఫరూక్ ని రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రుల మధ్య పరస్పర అభినందనలు, శాఖల అభివృద్ధి పై చర్చలు జరిగాయి. రాష్ట్ర అభివృద్ధికి పరస్పర సహకారంతో కలిసి పని చేయాలనే సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp