మాడపూరి వివాహ వేడుకల్లో చమర్తి జగన్

నందలూరు : అన్నమయ్య జిల్లా నందలూరు మండలం రైల్వే కమ్యూనిటీ హాల్ లో మాడ పూరి వారి సుబ్బరాయుడు కుమారుడు కార్తీక్ వధువు ప్రశాంతి వివాహ కళ్యాణ మహోత్సవానికి రాజంపేట టిడిపి అసెంబ్లీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp