మాజీ సీఎం జగన్ ను కలిసిన బేపారి అసద్

పులివెందుల/రాయచోటి :
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ సోదరుడు బేపారి అసద్ గురువారం కలిశారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో కలిశారు.

Facebook
X
LinkedIn
WhatsApp