మాజీ మంత్రిని కలిసిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి.

పీలేరు : మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ని అన్నమయ్య జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా తిరుపతిలో కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక స్థితిగతుల పై వివరించినట్లు ద్వారనాథరెడ్డి తెలిపారు. రాబోవు ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పునాదులు వేయాలని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచించినట్లు తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp