మహాత్మ జ్యోతిరావు పూలేకు నివాళి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పీలేరు మార్కెట్ యార్డ్‌లోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ఇన్చార్జి గండికోట వెంకటేష్ మాట్లాడుతూ బహుజనుల బాంధవుడు పూలేకు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళా విద్య, సమానత్వం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో గండికోట వెంకటేష్ తో పాటు పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp