చిన్నమండెం : శుక్రవారం రోజు సాయంత్రం మండలంలోని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగ్రామం నందు నూతనంగా లక్కిరెడ్డిపల్లె మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన షేక్ షఫీ నాయక్ మంత్రివర్యులను కలిసి చైర్మన్ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే దుశ్యాలవాతో గజమాలతో ఘనంగా సన్మానించారు.
Post Views: 3