పేకాట రాయుళ్ల అరెస్ట్… నగదు, మోటారు సైకిళ్ళ స్వాధీనం ! సర్కిల్ ఇన్స్పెక్టర్ సి.చంద్రశేఖర్ 

రైల్వే కోడూరు ఫిబ్రవరి 21 కలం మనస్సాక్షి: కోడూరు మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామం వద్ద పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను కోడూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి. చంద్రశేఖర్ అధ్వర్యంలో, కోడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి.ఎల్ ప్రసాద్ రెడ్డి తన సిబ్బందితో చుట్టుముట్టి పట్టుకొని వారి వద్ద నుండి 10,150/- నగదు, మోటార్ సైకిళ్లను స్వాదీనపరుచుకొని కేసు నమోదు చేయడం జరిగినదని అర్బన్ సీఐ చంద్రశేఖర్ మీడియాకు తెలియజేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp