చిట్వేల్ : అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం నక్కలపల్లి గ్రామంలో ముక్కారూపానంద రెడ్డి పుట్టినరోజు వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలు ఘనముగా జరుగుతూ సామాజిక సేవ దృక్పథంతో నాయకులు గ్రామ ప్రజలు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
Post Views: 25