ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా క్లస్టర్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ప్రతాప్ అధ్యక్షుడు, రమణ నాయక్ కార్యదర్శి, ఖాదర్ బాషా ట్రెజరర్ గా ఎన్నికయ్యారు. చిన్నప్ప అసోసియేట్ ప్రెసిడెంట్, హసన్ భాష ఆర్గనైజింగ్ సెక్రటరీ. వైస్ ప్రెసిడెంట్లుగా రెడ్డి ప్రసాద్, మాధవి, నవకాంత్, ప్రకాష్ కుమార్, మస్తాన్, అరుణ; జాయింట్ సెక్రటరీస్‌గా భార్గవి, ప్రమీల కుమారి, ధనంజయమ్మ, రవి, శాంతా, హేమంత్ నాయక్, కుసుమ, యుగంధర్ ఎన్నికయ్యారు. శకుంతల, కవిత, చిట్టెమ్మ ఈసీ సభ్యులు. గురు ప్రసాద్ చైర్మన్, గంగయ్య గౌడ కన్వీనర్‌గా వ్యవహరించారు.
Post Views: 3