కేవీ పల్లె : ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల, జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష రాసిన వారి అప్లికేషన్ ఐడి నెంబరు మరియు పుట్టిన తేదీని aprs. apcfss.in వెబ్సైట్ నందు నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చును. కౌన్సిలింగ్ కేంద్రము కౌన్సిలింగ్ తేదీలు తొందర లో తెలియపరుస్తారని గ్యారంపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చెన్నకేశవులు తెలిపారు.
Post Views: 3