నాగార్జునాచారిని పరామర్శించిన మంత్రి మండిపల్లి

రాయచోటి, కలం మనస్సాక్షి :
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఉన్న టిడిపి నాయకులు, మట్లి గ్రామ సర్పంచ్ నాగార్జునాచారి ఇటీవల ఆపరేషన్ చేయించుకొని అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మదనమోహన్, విష్ణు, శివారెడ్డి, మహమ్మద్, సురేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp