నరసారెడ్డి దంపతులకు మదన మోహన్ శుభాకాంక్షలు

సంబేపల్లి: సంబేపల్లె మాజీ ఎంపిపి , టిడిపి నియోజక వర్గ నాయకులు మల్లు నరసారెడ్డి దంపతుల షష్ఠిపూర్తి ఘనంగా ఆదివారం సంబేపల్లె మండలం శెట్టిపల్లె గ్రామం నరసారెడ్డిగారిపల్లెలో జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చన విద్యాసంస్థల కరెస్పాండెంట్ డా పాపిరెడ్డి మదన మోహన్ రెడ్డి, వారి సతీమణి లక్ష్మీ లు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp