తెలుగుదేశం పార్టీలో చేరిన 150 కుటుంబాలు

రైల్వే కోడూరు : రైల్వే కోడూరు మండలంలోని ఎస్ ఉప్పరపల్లి గ్రామంలో బోట్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 150 కుటుంబాలు వారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ముక్క రూపానంద రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సున్నం దర్భంగా రూపానంద రెడ్డి మాట్లాడుతూ ఉప్పరపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పనులు చేయిస్తానని ఎల్లవేళలా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Facebook
X
LinkedIn
WhatsApp