దళిత హక్కుల పోరాట సమితి (DHPS) జిల్లా రెండవ మహాసభ మదనపల్లి ఎస్టీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఇందులో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుని, అధ్యక్షులుగా టి.ఎల్. వెంకటేష్, కార్యదర్శిగా మంచాల హరి కుమార్‌ను ఎంపిక చేశారు. కులవివక్ష నిర్మూలన, దళిత భూముల రక్షణ, స్కాలర్‌షిప్‌లు సమయానికి చెల్లింపు, ఎస్సీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ, మహిళల భద్రత, దళితవాడల అభివృద్ధి అంశాలపై చట్టబద్ధంగా పోరాడతామని కమిటీ తెలిపింది.
Post Views: 5