చిన్నమండెం : మండలంలోని చాకిబండ గ్రామానికి చెందిన అస్సాద్, ఉమెరాల కుమార్తెలు ఉయ్యాల కార్యక్రమం పి సి ఆర్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ హాజరై చిన్నారులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిశ్చల్ నాగిరెడ్డి, మౌర్య రెడ్డి పాల్గొన్నారు.
Post Views: 2