బద్వేల్ : కడప జిల్లా బద్వేల్ మండలం గొడుగునూరు గ్రామంలో తరతరాలుగా వస్తున్న పోలేరమ్మ జాతర ఈ సంవత్సరం అత్యంత ఘనముగా గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామస్తులు వేలాదిమందిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Post Views: 3