గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్న శ్రీనివాసులు రెడ్డి

రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ సివార్లలో ఉన్నటువంటి శిబకతుల్లా కాలనీ సునీల్ ఆహ్వానం మేరకు నూతన గృహప్రవేశ వేడుకలలో రాయుడు కాలనీ యువ టిడిపి నాయకులు రంజిత్ కుమార్ తో కలిసి టిడిపి నేత మడితాటి శ్రీనివాసుల రెడ్డి లు పాల్గొన్నారు. వీరికి వారి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికి దుస్శాలవతో సన్మానించి పూలమాలతో సత్కరించారు.

Facebook
X
LinkedIn
WhatsApp