పీలేరు మండలం, గూడారేవుపల్లి మరియు కోటిగారిపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ రాజమ్మ, సూపర్వైజర్లు అక్కయ్య, ఉమ, అంగన్వాడీ కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతల పోషణపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యకర ఆహారపు అలవాట్లను గర్భిణీలకు సిడిపిఓ రాజమ్మ వరించారు.
Post Views: 5