“కోలా సతీమణికి నివాళులర్పించిన కొరముట్ల

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం సెట్టిగుంట గ్రామానికి చెందిన  కోల వెంకట్రామయ్య సతీమణి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అంబటి మురళి, కోడూరు పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, ఎంపీటీసీ ఆంజనేయులు, రత్తయ్య, పల్లం రమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు అర్పించిన వారిలో ఉన్నారు .

Facebook
X
LinkedIn
WhatsApp