కోలాటం కృష్ణ వివాహ వేడుకల్లో మౌర్యా రెడ్డి

రాయచోటి, కలం మనస్సాక్షి :
అన్నమయ్య జిల్లా రామాపురం మండలం, కల్పనాయునిచెరువు గ్రామం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభిమాని కోలాటం కృష్ణయ్య వివాహ వేడుకల్లో టిడిపి యువ నాయకులు రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp