కుటుంబ సమేతంగా లోకేష్ తో మౌర్యరెడ్డి

బెంగళూరు : మంగళవారం ఉదయం బెంగళూరు పర్యటనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, ఐటి మంత్రి నారా లోకేష్ బాబుని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు టిడిపి యువ నాయకుడు మేనం మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలసి పలు విషయాలు చర్చించుకున్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp