పీలేరు లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సిపిఐ నాయకుడు టి.ఎల్ వెంకటేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమానత్వం, స్వేచ్ఛను దేశానికి అందించారని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Post Views: 2