సురేందర్ రెడ్డిని పరామర్శించిన నిశ్చల్ నాగిరెడ్డి

గాలివీడు ; అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం బురుజుపల్లి గ్రామానికి చెందిన పడమటి కోన సురేందర్ రెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పరిస్థితిని తెలుసుకునేందుకు టిడిపి యువ యువనేత మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించారు. సురేందర్ రెడ్డి రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సన్నిహితులు కావడంతో మంత్రి తనయుడు నిశ్చల్ నాగిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.

Facebook
X
LinkedIn
WhatsApp