పెనగలూరు : అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంనారాయణ నెల్లూరులో శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం జయంతి సందర్భంగా ఆలయ అధికారులు గ్రామ పెద్దలు ఆహ్వాన మేరకు పలు గ్రామ గ్రామాలను సందర్శించిన ముక్కాసాయి వికాస్ రెడ్డిని ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమిన్ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 3