నిశ్చితార్థ వేడుకల్లో మండిపల్లి నిశ్చల్

పీలేరు : పీలేరు నియోజకవర్గం పీలేరు టౌన్‌లోని కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన రహమతుల్లా కుమారుడు అస్లాం ఖాన్ నిశ్చితార్థ వేడుకలో రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనయుడు, యువనేత మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా ఘన స్వాగతం పలికి పూలమాలసి సత్కరించారు.

Facebook
X
LinkedIn
WhatsApp