ఇన్చార్జ్ మంత్రి మండిపల్లికి ఘనస్వాగతం

చిత్తూరు : గురువారం ఉదయం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ఇంచార్జ్ మంత్రి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పుంగనూరు ఇంచార్జ్ చల్లా బాబు, జిల్లా టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Facebook
X
LinkedIn
WhatsApp